News

సీఎం చంద్రబాబుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు


ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై కర్నూలు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఆయనపై వైసీపీ నేత బీవై రామయ్య ఫిర్యాదు చేశారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయనని సీఎం చంద్రబాబు అనడం రాజ్యాంగ విరుద్ధమంటూ... ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.